Explore

Search

November 7, 2026 6:11 pm

రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు: ఉదయం 11 గంటలకు విడుదల

చంటి ఛానల్, తెలంగాణ: ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) మార్చి 2026లో నిర్వహించిన 1వ, 2వ సంవత్సరం (జనరల్ & వొకేషనల్) పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12, 2026 న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనుంది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. విద్యార్థులు తమ మార్కులను https://tgbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా చూడవచ్చు. అలాగే అన్ని ప్రముఖ వార్తా పత్రికలలో కూడా ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్