Explore

Search

November 7, 2026 6:06 pm

కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి బోధన్ యువశక్తి, విశ్వకర్మ సంఘాలు!

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నివాసంలో, బోధన్ పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వడ్ల సతీష్ చారి ఆధ్వర్యంలో 100 మంది బీఆర్ఎస్వీ నాయకులు, యువకులు, విశ్వకర్మ, కమ్మరి, వడ్రంగి సంఘ సభ్యులు పార్టీలో చేరారు; ఈ సందర్భంగా కవిత స్వయంగా ప్రతి ఒక్కరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్