Explore

Search

November 7, 2026 6:06 pm

బోధన్‌లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50 ఏళ్ల అమరత్వ స్ఫూర్తి ర్యాలీ

చంటి ఛానల్,బోధన్: కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50 ఏళ్ల అమరత్వ స్ఫూర్తిని పురస్కరించుకుని గురువారం బోధన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శక్కర్ నగర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ విద్యార్థి ప్రదర్శన జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో పాలకుల చేతిలో అమరుడైన స్థానిక బిడ్డ జంపాల ప్రసాద్ ఆశయాల సాధనకై, శాస్త్రీయ విద్య, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని జిల్లా నాయకులు గౌతమ్ కుమార్, రాజేశ్వర్, జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్