Explore

Search

November 7, 2026 6:06 pm

మహిళల భద్రతే ధ్యేయం: రంగంలోకి దిగిన ‘పోలీస్ అక్క’ బృందాలు

చంటి ఛానల్,బోధన్: సీపీ ఆదేశాల మేరకు బోధన్‌లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డయల్ 112 అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందిస్తూ, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించి విద్యార్థినులు, మహిళలకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్