Explore

Search

November 7, 2026 6:06 pm

ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు నవంబర్ 7 వరకు పొడిగింపు

చంటి ఛానల్,బోధన్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల గడువును నవంబర్ 7 వరకు పొడిగించినట్లు స్థానిక ఇందూరు కళాశాల కోఆర్డినేటర్ డా. అప్పలనాయుడు తెలిపారు. అంగన్‌వాడీ, ప్రైమరీ టీచర్లకు ఉపయోగపడే ‘డిప్లొమా ఇన్ ECCE’ కోర్సుకు ఇంటర్ అర్హతతో ప్రవేశాలు కల్పిస్తున్నామని, ఫీజు రూ. 5000 అని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు www.braouonline.in లో దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్లను ఇందూరు కళాశాలలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 9440140118 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్