Explore

Search

November 7, 2026 6:21 pm

సూర్యోదయ ఫామ్‌లో రేపు సేంద్రీయ వ్యవసాయ సదస్సు

చంటి ఛానల్,నిజామాబాద్: ఎడపల్లి మండలం జైతాపూర్‌లోని సూర్యోదయ వ్యవసాయ క్షేత్రంలో అక్టోబర్ 25న (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు 6వ సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు, ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో జీరో టిల్లేజ్ జనుము సాగు, దేశీ రకం మైసూరు మల్లిక వరి, ఎకరంలో 120కి పైగా పండ్లు, కూరగాయల రకాలు, సహజ కషాయాల తయారీ, సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ప్రవేశం ఉచితమని, హాజరయ్యే వారు ముందుగా 96188 11894 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్