Explore

Search

November 7, 2026 6:10 pm

బోధన్‌లో అక్రమ కల్తీ నూనె గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో పశువుల కొవ్వు, ఎముకలతో అక్రమంగా కల్తీ నూనె తయారుచేస్తున్న స్థావరంపై చీతా ఫోర్స్, లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 900 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకుని, నిందితులు మహమ్మద్ సఫీఉద్దీన్, మహమ్మద్ సోఫిఉద్దీన్, అబ్దుల్ అన్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని బోధన్ ఎస్.హెచ్.వో హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్