బోధన్‌లో అక్రమ కల్తీ నూనె గుట్టురట్టు: ముగ్గురు అరెస్ట్ October 14, 2026 8:42 pm చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో పశువుల కొవ్వు, ఎముకలతో అక్రమంగా కల్తీ నూనె తయారుచేస్తున్న స్థావరంపై చీతా ఫోర్స్, లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన