Explore

Search

November 7, 2026 6:31 pm

ఇందూర్ హైస్కూల్ విద్యార్థులకు ఎన్‌సీసీ ‘ఎ’ సర్టిఫికెట్ల ప్రదానం

చంటి ఛానల్,బోధన్: స్థానిక ఇందూర్ హైస్కూల్‌లో ఎన్‌సీసీ ‘ఎ’ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసుకున్న 56 మంది క్యాడెట్లకు 12 (టి) బెటాలియన్ (నిజామాబాద్) సుబేదార్ బల్విందర్ సింగ్ చేతుల మీదుగా సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ, ఎన్‌సీసీ ద్వారా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించాలని పేర్కొంటూ ఎన్‌సీసీ అధికారి బి. సాయిలును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్