Explore

Search

November 7, 2026 6:21 pm

శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహా అన్నదానం

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కురుమ సంఘం శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ మహా అన్నదానానికి భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు ఎస్. కార్తీక్, ఎంపీటీసీ దేవరావ్, చంద్రకాంత్, రాజు, సదానంద్, బజరంగ్, వీరేష్, గంగాధర్, ప్రభాకర్, జ్ఞానేశ్వర్, ఓంకార్, శ్రీధర్, రినేష్, వెంకట్, మహేష్‌లతో పాటు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్