Explore

Search

November 7, 2026 6:31 pm

స్పీకర్‌పై వ్యాఖ్యల కలకలం.. బీఆర్ఎస్ నేతల నోటికి ఫినాయిల్‌తో శుద్ధి!

చంటి ఛానల్,బోధన్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో NSUI, యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుల నోటిని ఫినాయిల్‌తో కడిగి వినూత్న నిరసన తెలిపిన కార్యకర్తలు, అనంతరం డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్