Explore

Search

November 7, 2026 6:10 pm

ఇందూర్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

చంటి ఛానల్,బోధన్: రాకాసిపేట్ ఇందూర్ ప్రైమరీ స్కూల్‌లో కరస్పాండెంట్ కోడాలి కిషోర్, హెచ్‌ఎం పావులూరి సుధారాణి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో ఆకట్టుకోగా, పాఠశాలలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్