Explore

Search

November 7, 2026 6:06 pm

బోధన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ‘యువ శక్తి సమ్మేళనం’

చంటి ఛానల్,బోధన్: ఆర్‌ఎస్‌ఎస్(RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బోధన్‌లోని శ్రీ మహాలక్ష్మి కల్యాణ మండపంలో “యువ శక్తి సమ్మేళనం” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, బోధన్ నగర సంఘ్ చాలక్ గణేష్ రావ్ కులకర్ణి, ప్రధాన వక్తగా ఆయుష్ హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రను గుర్తుచేస్తూ.. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో స్థానిక యువకులు, సంఘ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్