చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆగస్టు 15 వేడుకల సందర్భంగా 3 నిమిషాల 11 సెకన్ల ‘వందేమాతరం’ గేయాన్ని సగంలోనే ముగించడం వివాదాస్పదమైంది. జాతీయ గేయాన్ని అసంపూర్తిగా ఆలపించి అగౌరవపరచడంపై స్థానికులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

