Explore

Search

November 7, 2026 6:30 pm

హిందూ యువత, పెద్దలు భారీగా తరలిరావాలి: బోధన్ ఆర్ఎస్ఎస్(RSS) పిలుపు

చంటి ఛానల్,బోధన్: ఆర్ఎస్ఎస్(RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 16న ఉదయం 10 గంటలకు బోధన్ మహాలక్ష్మి మందిరంలో ‘హిందూ యువశక్తి సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార ప్రతులను స్థానిక ఆర్ఎస్ఎస్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హిందూ యువకులు, పెద్దలు భారీ ఎత్తున తరలిరావాలని సమితి సభ్యులు కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్