Explore

Search

November 7, 2026 6:54 pm

రామప్పలా కాపాడండి.. లేదంటే కోర్టుకు ఈడుస్తాం! సర్కార్‌కు 60 రోజుల డెడ్‌లైన్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ప్రసిద్ధ ‘వంద స్తంభాల గుడి’ ఇంద్రనారాయణ ఆలయాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని, చారిత్రక కట్టడంగా పరిరక్షించాలని చత్రపతి యువజన సంఘం డిమాండ్ చేసింది. శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఆలయ అభివృద్ధి, పూజల అనుమతి విషయమై ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపామని సంఘం అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. 60 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్