Explore

Search

November 7, 2026 6:52 pm

జాతి వ్యతిరేక శక్తుల అరెస్టుకు డిమాండ్: బోధన్‌లో బిజెపి నిరసన.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పార్లమెంటు, ప్రధాని మోడీపై జరిగిన దాడి యత్నాన్ని ఖండిస్తూ, ప్రధాని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్, మాజీ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, నాయకులు గొడుగు ధర్మపురి, మాసిని వినోద్, మీర్జాపూర్ అరవింద్, గాదె సందీప్, దేవకాటే శివరాజ్, హన్మాండ్లు చారి, పెరక వెంకటేష్, పప్పుల వేణు, ఏనుగంటి గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్