Explore

Search

November 7, 2026 6:32 pm

ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. పారిశుధ్య ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పారిశుధ్య ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలుపుతూనే.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యాధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్