ఆసుపత్రిలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.. పారిశుధ్య ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు July 17, 2026 4:04 pm చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పారిశుధ్య ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు