Explore

Search

November 7, 2026 6:52 pm

పెగడపల్లిలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడైన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ప్రాణాలర్పించిన ఆయన త్యాగాలను స్మరించుకుంటూ, ఈ కార్యక్రమంలో పెగడపల్లి మాజీ విడిసి చైర్మన్ దొనకంటి లక్ష్మారెడ్డి, పోతరెడ్డి, పద్మశాలి సంజీవ్, మేడి రవి, గణేష్ చారి, మల్లారెడ్డి, శివకుమార్, అబ్బయ్య, సతీష్, లక్ష్మణ్, సుబ్బారావు, ముజాఫర్ తదితరులు పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్