Explore

Search

November 7, 2026 6:11 pm

బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణం 29వ వార్డులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్వో డాక్టర్ సమత రాకేష్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్డీవో విజయ కుమారి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, నాయకులు పాషా, పావులూరి నాగవేంద్రలతో పాటు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దివ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్