Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్ చైతన్య ఒకేషనల్ కళాశాలపై డీఐఈవో కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి (DIEO)కి వినతిపత్రం సమర్పించారు. కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా యాజమాన్యం అధిక ఫీజులు దండుకుంటోందని, అలాగే ప్రవేశాల సమయంలో స్కాలర్‌షిప్ వస్తుందని చెప్పి అడ్మిషన్లు తీసుకుని, తీరా చదువు పూర్తయ్యాక టీసీ, బోనఫైడ్ వంటి ధృవపత్రాలు కావాలంటే పూర్తి ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల వద్ద దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్