చంటి ఛానల్, సాలూర: హున్సా సహకార సంఘం వద్ద తెలంగాణ ప్రభుత్వం – TG మార్కెఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సంఘ PIC అధికారి అరుణ్ కుమార్, బోధన్ AMC చైర్మన్ చిల శంకర్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మర్కల్ శివకుమార్, నాగయ్య, నాయకులు ఎల్తేపు శంకర్, రావుబా గంగాధర్, మందర్న రవి, మురిగే శంకర్, వినోద్ బాబా, అశోక్ గౌడ్, చిద్రపు అశోక్, సాలూర రవి, AEO సంధ్య, CEO హన్మంత్ రావులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

