Explore

Search

November 7, 2026 6:45 pm

బోధన్ ప్రయాణికులకు అలర్ట్: ఏప్రిల్ 19 వరకు రైళ్ల రద్దు

చంటి ఛానల్, బోధన్: మహబూబ్‌నగర్ – మాణిక్యమ్మగూడ సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా బోధన్ – కాచిగూడ (57414) సహా మొత్తం 15 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఏప్రిల్ 10 నుండి 19 వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్