Explore

Search

November 7, 2026 6:11 pm

బెల్లల్ CSI చర్చిలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

చంటి ఛానల్,బోధన్: బెల్లల్ గ్రామంలోని CSI చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ రవి భక్తులకు క్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటల ప్రాముఖ్యతను వివరిస్తూ దైవ సందేశాన్ని అందించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు పద్మ ఆనంద్ రాజ్ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు సెమిన్స్, భూషణం, జాన్సన్,అధిక సంఖ్యలో సంఘస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్