Explore

Search

November 7, 2026 6:52 pm

పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ క్లీన్ స్వీప్!

చంటి ఛానల్, బోధన్: మున్సిపాల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 185 ఓట్లు రాగా, బీఆర్ఎస్ 48 ఓట్లు, బీజేపీ 28 ఓట్లు, ఇతరులు 10 ఓట్లు దక్కించుకున్నారు. దీనితో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థిపై 137 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందంజలో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్