Explore

Search

November 7, 2026 6:44 pm

మందమర్రి రైల్వే స్టేషన్‌లో మూడవ లైన్ పనుల కారణంగా కరీంనగర్ – బోధన్ రైళ్లు రద్దు

చంటి ఛానల్, బోధన్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట – బల్హర్షా సెక్షన్‌లో గల మందమర్రి (MMZ) స్టేషన్‌లో మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల (Patch Tripling Work) నిమిత్తం ప్రీ-ఎన్ఐ, ఎన్ఐ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా కరీంనగర్మ, బోధన్ మధ్య నడిచే రైలు నంబర్లు 67773 / 67774 (Daily MEMU) రైళ్లను జనవరి 24, 2026 నుండి ఫిబ్రవరి 14, 2026 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 22 రోజుల పాటు కొనసాగే ఈ రద్దును గమనించి ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్