Explore

Search

November 7, 2026 6:21 pm

సేవలో మరో అడుగు: 24 గంటల వైద్యంతో సిద్ధమైన లయన్స్ కొత్త దవాఖాన!

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ‘లయన్స్ జనరల్ దవాఖాన’ ఈ నెల 23 నుంచి అందుబాటులోకి రానుంది. 20 పడకల సామర్థ్యం, ఐసీయూ, 24 గంటల అత్యవసర సేవలతో కూడిన ఈ ఆస్పత్రిలో కేవలం ₹100 కే ఓపీ (OP) సేవలు అందించనున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ దవాఖానను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్