క్రిసెంట్ హైస్కూల్ టీచర్లకు రాష్ట్ర స్థాయి అవార్డులు September 29, 2026 5:31 pm చంటి ఛానల్,హైదరాబాద్: బోధన్‌లోని క్రిసెంట్ హైస్కూల్ ఉపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ, రఫీకుల్లా షేక్‌లకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఉపాధ్యాయ” (Best Teacher Award) పురస్కారాలు లభించాయి. మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బిర్లా