సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత నక్కా సుశీల లొంగుబాటు September 15, 2026 5:59 pm చంటి ఛానల్,నిజామాబాద్: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో 34 ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకురాలు, డివిజన్ కమిటీ సభ్యురాలు (DCM) నక్కా సుశీల అలియాస్ రాజీ (57) మంగళవారం నిజామాబాద్ పోలీస్