ఆజం గంజి రోడ్డులో అక్రమ లారీ పార్కింగ్‌కు చెక్! August 13, 2026 6:45 pm చంటి ఛానల్,బోధన్: స్థానిక ఆజం గంజి మార్కెట్ ఆఫీసు రోడ్డులో ఏళ్లుగా ప్రజలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న అక్రమ లారీ పార్కింగ్ సమస్యకు ఎట్టకేలకు చెక్ పడింది. 13వ వార్డు కౌన్సిలర్ లంక