దర్గా వద్ద భారీ సమావేశం.. 100 స్తంభాల గుడికి ముప్పు ఉందంటూ బీజేపీ సంచలన లేఖ! July 27, 2026 6:34 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని చారిత్రాత్మక 100 స్తంభాల (ఇంద్ర నారాయణ స్వామి) దేవాలయ రక్షణపై బీజేపీ తెలంగాణ ధార్మిక సెల్ అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ఆలయానికి ఆనుకుని ఉన్న దర్గా వద్ద భారీ