బోధన్ వెజిటేబుల్ మార్కెట్ షాపులను తక్షణమే ప్రారంభించాలి: కమిషనర్‌కు వినతి July 22, 2026 3:38 pm చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ వెజిటేబుల్ మార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ షాపులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ యూనియన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ కు వినతిపత్రం ఇచ్చారు. నిజమైన కూరగాయల వ్యాపారులకే,