పదవి పంపకం చట్టవిరుద్ధం: బోధన్ బార్ ఎన్నికల వివాదానికి తెరదించిన హైకోర్టు July 1, 2026 6:45 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికల వివాదంపై తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. చెల్లుబాటయ్యే ఓటును తిరస్కరించడం, ఆరు నెలల చొప్పున ఇద్దరు అభ్యర్థులు పదవిని పంచుకోవాలనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ,