

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సమావేశమైన బీజేపీ నాయకులు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలని, సాగునీటి

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు.

చంటి ఛానల్,బోధన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 10 ద్వారా ‘రెడ్డికా’ కులానికి అధికారికంగా డీఎన్టీ (DNT) గుర్తింపు దక్కడం పట్ల నిజామాబాద్ జిల్లా రెడ్డికా సంఘం నాయకులు హర్షం

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఆకతాయిల ఆగడాలు శృతి మించుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల మెట్లు ఇప్పుడు మట్కా రాయుళ్లకు అడ్డాగా
WhatsApp us