ఐఐఐటీ బాసర సీటు సాధించిన ప్రజ్ఞశ్రీ విద్యార్థిని June 14, 2026 5:50 pm చంటి ఛానల్,సాలూర: ఆర్జీయూకేటీ (RGUKT) బాసర రెండో విడత ఫలితాలలో సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థిని ఎం. వైష్ణవి (తండ్రి హనుమంతు, సుంకిని గ్రామం) సీటు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్