ఏరాజ్ పల్లిలో స్వచ్ఛత: డ్రోన్‌తో గడ్డిమందు పిచికారీ June 9, 2026 12:45 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామంలో ప్రధాన అలుగు, కాలువలో ఏండ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ఇటీవల శుభ్రం చేయించిన గ్రామ పాలకవర్గం, నేడు అదే కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలను