ప్రజా పాలన సభ: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి May 2, 2026 6:12 pm చంటి ఛానల్,నిజామాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సభలో ఆమె మాట్లాడుతూ.. రైతు