త్వరలో ‘యంగ్ ఇండియా’ స్కూల్ శంకుస్థాపన April 24, 2026 1:18 pm చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ,