

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని సాలూరా గ్రామానికి చెందిన షేక్ హైదర్ అనే వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తూ, అడ్డుకోబోయిన ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. గత నెల మార్చి 30న

చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్‌లో ఇసుక మాఫియా బరితెగించి రెవెన్యూ అధికారులపైనే హత్యాయత్నానికి ఒడిగట్టింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టేందుకు వెళ్లిన ఆర్‌ఐ నాగేశ్వరరావును అడ్డుకున్న డ్రైవర్ హైదర్, తన వాహనాన్ని

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత ఖర్చులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మున్సిపల్ యంత్రాంగం, చివరకు తమ అసహనాన్ని కవర్
WhatsApp us