”మద్యం మత్తులో బస్సు బీభత్సం.. 194 పాయింట్ల రీడింగ్‌తో షాక్!” March 24, 2026 1:18 pm చంటి ఛానల్,బోధన్: రుద్రూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉండగా, బస్సు డ్రైవర్ బాలగౌడ్