కల్దుర్కిలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం March 21, 2026 6:10 pm చంటి ఛానల్,బోధన్ : నేడు శనివారం (మార్చి 21, 2026) నాఫెడ్, కల్దుర్కి సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డీసీసీ డెలిగేట్ గంగ శంకర్, AMC