శ్రీ నగరేశ్వర ఆలయంలో వైభవంగా ఉగాది వేడుకలు March 19, 2026 2:24 pm చంటి ఛానల్,బోధన్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ నగరేశ్వర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా