మాల్ ప్రాక్టీస్ జరిగితే ఉపేక్షించం: నిజామాబాద్ కలెక్టర్ హెచ్చరిక March 5, 2026 3:41 pm చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బోధన్ పట్టణంలోని విజేత, ఉషోదయ,విద్యా వికాస్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో