

చంటి ఛానల్,బోధన్: రంగుల పండుగ హోలీ వేళ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అచన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని మంజీర నదికి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఒక అర్చకుడి అతి ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది. పట్టణంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, ఆహ్వానం ఉన్నా లేకపోయినా.. ఈయనగారు అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే! జన
WhatsApp us