ఎన్నికల పహారా: 111 కేంద్రాలు.. 10 మంది జోనల్ ఆఫీసర్లు. February 10, 2026 9:36 am చంటి ఛానల్,బోధన్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 111 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8 మంది జోనల్ ఆఫీసర్లు (మరో ఇద్దరు రిజర్వ్),