టౌన్ ప్రెసిడెంట్ vs కౌన్సిలర్.. ప్రచార సభలో ‘డాం డాం’ నినాదాలు! February 8, 2026 8:39 am చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల వేళ బోధన్ పట్టణ ఎంఐఎం (MIM) పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న వార్డు స్థాయి బహిరంగ సభలు కాస్తా.. నేతల మధ్య