గురుకులమా.. నరకమా? విద్యార్థినులపై టీచర్ ‘నీచ’ ప్రతాపం! January 8, 2026 11:00 am చంటి ఛానల్,బోధన్: బోధన్‌లోని టీజీఆర్‌ఎస్ & జూనియర్ కాలేజీ (బాలికలు)లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయురాలు సంస్కారం మరిచి విద్యార్థినులపై పైశాచికంగా ప్రవర్తిస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పీజీటీ ఇంగ్లీష్ టీచర్ 10వ