సంక్రాంతి ప్రయాణికులకు నిజామాబాద్ పోలీసుల కీలక సూచనలు January 5, 2026 9:25 pm నిజామాబాద్: సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. నగలు, విలువైన వస్తువులను లాకర్లలో ఉంచాలని, ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని కోరారు.