Explore

Search

November 7, 2026 6:12 pm

మున్సిపల్ చైర్‌పర్సన్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ నూతన చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డిని నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు భారీ గజమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, కాంగ్రెస్ ఐకాన్ అల్లె రమేష్‌తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్, రఫీ, నరేష్ గౌడ్, విశ్వనాథ్, మాజీ ఎంపిటిసి శివ, ఎడపల్లి ఫరాన్, ప్రభాకర్, ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొని మున్సిపాలిటీ అభివృద్ధిలో తమ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్